అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేస్తున్న అధికార వైసీపీ పార్టీ 11వ జాబితాను విడుదల చేసింది. రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
వైసీపీ పార్టీ 11వ జాబితా :
* కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్- బీవై రామయ్య
* అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్- రాపాక వరప్రసాద్రా
* రాజోలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్- గొల్లపల్లి సూర్యారావు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa