మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
వ్యాపారం చేయాలనుకునే మహిళలు రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. 10 ఏళ్లలో దానిని తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ లోన్ ఇస్తారు. స్థానిక బ్యాంకులలో సంప్రదించవచ్చు.