ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్నంగా నిరసన తెలిపిన మహమ్మద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 03:38 PM

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఇక ఉత్తుత్తి రాజులమే మిగిలాయి అంటూ ముస్లిం జాగరన్ మంచ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ నిరసన తెలిపారు. అప్పటి రాజు అక్బర్ వేషధారణలే మిగిలాయని నిరసనలో తెలిపారు. ఒంగోలులోని ఇస్లాంపేట 1వ లైన్ లో ఉన్న మదీనా మసీదు వద్ద శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వ్యంగ్యంగా నిరసన తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చిన తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com