చికెన్‌లో ప్రధానంగా స్కిన్ లేకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది చికెన్ సెంటర్లలో స్కిన్ చికెన్ తీసుకుంటూ ఉంటారు. అయితే స్కిన్‌లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ స్కిన్ అలాగే తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే చికెన్ మెడ భాగం కూడా ఎక్కువగా రానీయకుండా చూసుకోవాలి. కింది భాగం కూడా ఎక్కువగా లేకుండా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa