ఉపాధ్యాయ నియామక పరీక్షల(టీఆర్టీ-డీఎస్సీ)ను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు.
హైకోర్టు ఆదేశాలతో ఈ కొత్త తేదీలను ప్రకటించారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa