ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలుష్యం.. ఆత్మహత్యలకు మధ్య లింక్ ఉందా..?

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 11:53 AM

వాయు కాలుష్యం ఆత్మహత్యలకు దోహదం చేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. చైనాలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వాయు కాలుష్యం తగ్గడం ద్వారా 46 వేల ఆత్మహత్యలు నిరోధించినట్టుగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చైనా తరహలోనే ఇండియాలో కూడ పలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉంది. వాయు కాలుష్యం తగ్గితే ఆత్మహత్యలు కూడ తగ్గుతున్నట్టుగా నివేదికలు తెలుతుపుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com