ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ అధ్యక్షుడిగా అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 01:33 PM

పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సహ చైర్మన్‌ అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌ లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.
జార్దారీతో పాక్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్‌ ఇసా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com