ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధైర్యముంటే నేరుగా రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 01:50 PM

బాపట్ల జిల్లాలో ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్‌ డ్రోన్‌ ఎగరటాన్ని గుర్తించిన వైసీపీ నాయకులు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్‌ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com