టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలో నారా లోకేశ్ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అనంత అర్బన్ టికెట్ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేశ్ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. కాగా, అనంత అర్బన్ టికెట్ కోసం టీడీపీ తరఫున ప్రభాకర్ చౌదరి, జనసేన తరఫున టీసీ వరుణ్ ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa