కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బీను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ కలరింగ్ ఏజెంట్ ను పీచు మిఠాయి(కాటన్ క్యాండీ),
గోబీ మంచురియ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా అడిటివ్స్ కలుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa