ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అగ్రకులాల నేతలు తనపై చేసిన మాటలు బాధ కలిగించాయని కంటితడి పెట్టుకున్నారు.
అదే కార్యక్రమంలో ఉన్న డిప్యూటీ సీఎం కూతురు కృపాలక్ష్మి సైతం కన్నీరుమున్నీరయ్యారు. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని.. నేతలు, కార్యకర్తలు అంతా మాకు సమానమేనని నారాయణ స్వామి అన్నారు.