* అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఉండాలి.
* 2014 డిసెంబరు 31వ తేదీకి ముందే భారత్లోకి ప్రవేశించారని రుజువు చేసే డాక్యుమెంట్లను ఇవ్వాలి.
* వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్లో జారీ చేసిన రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పాన్ కార్డు, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాలి.