ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 12:24 PM

గుంతకల్ పట్టణం పాత గుత్తి రోడ్డులోని చైతన్య టాకీస్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో మెప్మా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ భవాని ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరాశ్రయులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com