స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల మార్కెట్లో డిమాండ్ కొనసాగడం వల్ల ఫిబ్రవరిలో హోల్‌సేల్ ప్యాసింజర్ వాహనాలు పెరిగాయని ఇండస్ట్రీ బాడీ SIAM మంగళవారం తెలిపింది.
ఫిబ్రవరిలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 35% పెరిగి 15,20,761 యూనిట్లకు చేరుకోగా.. గతేడాది ఇదే నెలలో 11,29,661 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మూడు చక్రాల వాహనాల అమ్మకాలు గతేడాది ఫిబ్రవరిలో 50,382 యూనిట్లు కాగా.. గత నెలలో 54,584 యూనిట్లకు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa