బీజేపీపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ మాయమవుతాయని పేర్కొన్నారు.
బీజేపీకి భయపడే చంద్రబాబు ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని ఆరోపించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa