ట్రెండింగ్
Epaper    English    தமிழ்

CAAపై అమిత్ షా కీలక కామెంట్

national |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 12:14 PM

పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. CAAను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడబోదని అన్నారు.
దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం సార్వభౌమ హక్కు అని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేనప్పుడు CAAను ఎలా రద్దు చేస్తారని సెటైర్ వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com