కర్నూలులో లా యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కర్నూలు జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం లా యూనివర్సిటీ పైలాన్‌ను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa