ముస్లింలు రాజకీయ నేతలుగా ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ మీడియా ఆర్గనైజేషన్ కార్యాలయంలో గురువారం జనజాగరన కమిటీ, మైనారిటీ, జకాయత్ కమిటీ నాయకులు ముస్లింలు రాజకీయ స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు ఆలం నవాజ్, సిమెంటు వలి, నజీర్ సాబ్, షేక్ జాఫర్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa