రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేరళలో జరిగింది. దీంతో రష్యన్లు ఇక్కడ ఎందుకుంటారనే సందేహం నెలకొంది. అయితే చాలామంది రష్యన్ శాస్త్రవేత్తలు కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌తో పాటు బెంగళూరులోని ఇస్రోలో పని చేస్తున్నారు.
పైగా తిరువనంతపురంలో రష్యన్ కాన్సులేట్ ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు. గోవా, కేరళ బీచ్‌లను ఇష్టపడే రష్యన్ టూరిస్టులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.