ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పది కుటుంబాలు శుక్రవారం టిడిపిలో చేరాయి. రాచర్ల మండలం పలుగుటిపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్ ఛార్జ్ ముత్తమల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2024 ఎన్నికలలో పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు.