అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ (20)ను
ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌లో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అభిజిత్ మృతదేహాన్ని స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa