కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం నందు అధికారులతో శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య శనివారం సమావేశం నిర్వహించారు. రూ. 79లక్షలు ఎంపీ నిధులతో ఎల్. ఇ. డి లైట్లను ప్రతి గ్రామానికి ఎంపీ పంపిణీ చేశారు. ఎల్. ఇ. డి లైట్లను పంపిణీ చేసిన ఎంపీకి గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.