ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అత్యుత్తమ స్వీట్ మన రసమలై

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 12:17 PM

మన దేశంలో ప్రముఖమైన స్వీట్ రసమలై. ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్వీట్స్ జాబితా విడుదల చేసింది.
భారతీయ స్వీట్ రసమలై ఈ జాబితాలో 2వ స్థానం దక్కించుకుంది. పోలెండ్ స్వీట్ సెర్నిక్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com