ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకాను హత్య చేయించింది వైసీపీనే: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 12:18 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది వైసీపీనేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. నిన్న పల్నాడు జిల్లా బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పవన్ మాట్లాడుతూ..
‘వైసీపీ హయాంలో విశాఖపట్నంలో జరిగిన ఘటనలు.. ప్రతిపక్ష నాయకుల మీద జరిపిన దాడులను చూశాం. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన ప్రభుత్వమిది. నా ప్రతీ పనికి అడ్డుపడిన సర్కారిది. వైఎస్ వివేకాను హత్య చేయించింది కూడా వైసీపీనే.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com