రాష్ట్రంలో ప్రతి వర్గానికి ప్రజాగళం భరోసా ఇవ్వబోతోంది. ప్రజా ప్రభుత్వంలో యువత, మహిళల కలలకు రెక్కలు తొడుగుతాం. ఐదేళ్లలో ఆగిపోయిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించుకుందాం. ఆగిపోయిన అమరావతిని పునర్నిర్మించుకుందాం. సువర్ణాంధ్రప్రదేశ్కు బాటలు వేద్దాం అని నరసారావుపేట ఎంపీ,లావు కృష్ణదేవరాయులు పిలుపునిచ్చారు.