ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం చూపించారని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లిలో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో ముందుకొస్తారు గాని..
జగన్ మాత్రం విధ్వంసంతో ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. గంజాయిని రాష్ట్రమంతటా విస్తరించేలా చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును తన పక్కన పెట్టుకొని.. పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa