తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్, డాక్టర్ వెంకటరమణ నిన్న మంగళవారము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కదిరి నియోజకవర్గంలో వైసీపీ గురించి వివరించారు. అనంతరం కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి సీఎంకు వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa