యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై రెండు వారాలా క్రితం చెరుకు పొలంలో వసీం అనే నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని నిందితుడు వీడియో తీశాడు.
అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే మంగళవారం ఆ వీడియోను నిందితుడు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa