నంద్యాల పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు. ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ నందు ఈ యూనిట్ ను ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారని అధ్యక్షులు దండే దస్తగిరి తెలిపారు. ప్రజలకు క్యాన్సర్ కేర్ నందు ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్లమాని రవి, మాణిక్ పవార్ హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa