పర్చూరు లోని వైజంక్షన్ లో నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ముఖద్వార నిర్మాణానికి గురువారం భూమిపూజ జరిగింది. విగ్రహదాత, ప్రవాసాంద్రుడు చిమటా శ్రీనివాసరావు ఇందుకు ఏడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మరికొందరు దాతల సాయంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కోటా హరిప్రసాద్, కఠారి సురేంద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa