ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 08:32 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు లాభపడి 72,832 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు పుంజుకుని 22,097 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (3.55%), సన్ ఫార్మా (2.77%), టైటాన్ (2.21%), ఐటీసీ (1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%).
టాప్ లూజర్స్ : ఇన్ఫోసిస్ (-2.98%), విప్రో (-2.73%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-2.46%), టిసిఎస్ (-1.53%), టెక్ మహీంద్రా (-1.33%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com