విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే
ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏయూఈఈటీ 2024) ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ఏప్రిల్ 24 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.