ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేని పల్లి గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2024 ఎన్నికలలో వైసీపీని గెలిపించే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.