ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటర్లతో తండ్రిని చంపించిన 16 ఏళ్ల కొడుకు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 11:05 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు.
దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్‌ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడ్ని అరెస్ట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com