కూటమికి లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) మద్దతు ఇవ్వడంపై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించారు.
తమ కులానికి చెందిన వాడు కాబట్టే చంద్రబాబుకు జయప్రకాష్ నారాయణ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్దతు ఇవ్వడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని పోసాని ప్రశ్నించారు.