పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి సింధూర రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి సోమవారం (నేడు) కొత్తచెరువు మండల కేశాపురం పంచాయితీ కొడపగానిపల్లి గ్రామాలలో మధ్యాహ్నం2 గం నుండి 2: 30 ని. ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభ అవ్వుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల టీడీపీ పార్టీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa