విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే..సోమవారం బొబ్బిలి పట్టణం రాణి గారి తోటలో 25 సంవత్సరాలు గల యువకుడు వి ఎస్ రామకృష్ణ అనే వాలంటీర్ బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందరు. అయన 15 వ వార్డు లో విదులు నిర్వహిస్తున్నారు. స్థానికులు మృతదేహం చూడటంతో పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa