ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొండు శంకర్ ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 01:21 PM

శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో కేకును కట్ చేసి, పార్టీ శ్రేణులకు పంచి పెడుతూ. అచ్చెన్నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa