మడకశిర మండలం చందకచర్ల మరువపల్లిలో బుధవారం ప్రకాష్ పుట్టయ్య రఘుపతి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టిడిపిని వీడి వైయస్సార్సీపిలో చేరారు. సిద్ధ గంగప్ప లోకేష్ వెంకటేశులు గోవిందరాజులు వారితోపాటు 30 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప వారికి కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈరలక్కప్ప సంక్షేమ పథకాలను మళ్లీ తిరిగి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ని సీఎంని చేసుకోవాలని తెలిపారు.