స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996కు చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 22,123 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (3.60%), మారుతీ (2.40%), బజాజ్ ఫైనాన్స్ (1.63%), టైటాన్ (1.52%), కోటక్ బ్యాంక్ (1.14%).
టాప్ లూజర్స్ : విప్రో (-1.57%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.02%), టిసిఎస్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), నెస్లే ఇండియా (-0.79%).