ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన వై. సత్య కుమార్. రాయలసీమలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బళ్లారి, మదనపల్లె, బెంగళూరులో విద్యా భ్యాసం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీవైపు అడుగులు వేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఏ బి విపి లో కీలకంగా వ్యవహరించారు. 6 భాషలు మాట్లాడే సత్య. బీజేపీ జాతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో అధ్వానీ రథయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa