విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలని ఆర్అండ్ బీ శాఖ సూపరింటెండెంట్ పి. మహేశ్వరరెడ్డి సూచించారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజిలో నిర్మాణిక -2024 సాంతికేక సమ్మేళనం నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోస్టర్ ప్రజంటేషన్, మోడల్ మోకింగ్, టెక్నో హంట్, సాంకేతిక క్విజ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa