నల్లద్రాక్షను తినడం వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నల్ల ద్రాక్షతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. నల్ల ద్రాక్షలో ఉండే విటమిన్ E జుట్టుకు చాలా మేలు చేస్తుందని, చుండ్రు, జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటి సమస్యలు కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. తరుచుగా తినడం వల్ల జుట్టు మందంగా, బలంగా, సాఫ్ట్ గా మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa