గుంటూరు నగరపాలక సంస్థకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన ఈవీఎం లను బాపట్ల జిల్లా నుంచి శనివారం తరలించే ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందని గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తరలింపు తేదీ ఖరారు అయిన వెంటనే ముందుగా తెలి యజేస్తామని కమీషనర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు