హనుమంతునిపాడు మండలం కూటాగుండ్ల సచివాలయం పరిధిలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్తూ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన వైసీపీకే మళ్లీ పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa