టిడిపి గెలుపుకు రాయచోటి నియోజకవర్గం లోని టిడిపి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం రాయచోటి పట్టణంలో టిడిపి కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థికి సన్మానించి కృషి చేస్తామని కార్యకర్తలు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై గల విప్పేందుకు శాసనసభకు పంపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa