స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివిన వారి కోసం 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.
డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుకు 18 ఏప్రిల్ 2024 చివరి తేదీ కాగా https://ssc.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.