భారత రాజకీయాల్లో సరికొత్త శక్తి నేడు పుట్టిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్’ లోక్తంత్ర బచావో ర్యాలీలో ఆయన మాట్లాడారు.
’’దేశ రాజ్యాంగం, గణతంత్ర భావాన్ని రక్షించడమే నిజమైన స్వాతంత్య్రం. మేము దానిని సాధిస్తాం. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి విముక్తి కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు.