ఆలూరు మండలం హతి బెలగల్ గ్రామం దగ్గర శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ముగ్గరు కూలీలు మృతిచెం దిన విషయం తెలుసుకున్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపా క్షి ఆదివారం హులే బీడు గ్రామానికి వెళ్లి మృతదేహాలకు నివాళు లర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.