ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కారణంగా గాజాలో సుమారు 18.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి గాజాలో ఆస్తినష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను ప్రపంచబ్యాంకు విడుదల చేసింది. ఆర్థిక రంగంలోని ప్రతి వ్యవస్థకు భారీ నష్టం చేకూరినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa